EntertainmentLatest News

నెలరోజులపాటు ‘పుష్ప 2’ భారీ షెడ్యూల్‌.. సిద్ధమైన యూనిట్‌!


అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘పుష్ప’. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘పుష్ప2’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఫస్ట్‌ పార్ట్‌ని మించే స్థాయిలో సెకండ్‌ పార్ట్‌ని ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు సుకుమార్‌. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు కూడా విడుదలై టాప్‌ పొజిషన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మంగళవారం ప్రారంభం కాబోతోంది. ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. అల్లు అర్జున్‌ కూడా నెలాఖరు వరకు షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. 



Source link

Related posts

Sivaji Problem Solved in Bigg Boss House శివాజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన నాగ్

Oknews

డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Oknews

ఈ తరం హీరోలు మెగాస్టార్ ని చూసి నేర్చుకోవాలి!

Oknews

Leave a Comment