Andhra Pradesh

నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు-tdp president chandrababus remand period will end today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మాజీ సిఎం చంద్రబాబు కోసం 8 మంది వైద్యాధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం శుక్రవారం ఉదయం 8.30 గంటలకల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ వద్ద హాజరుకావాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మీసూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీచేశారు. అత్యవసర మందులు, రెండు యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని చంద్రబాబును ఫాలో అవ్వాలని సూచించారు. కాన్వాయ్‌ టీం, ఇద్దరు అంబులెన్స్‌ డ్రైవర్లు… అంబులెన్స్‌లు సహా కేంద్ర కారాగారం వద్ద రాజమహేంద్రవరం సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.



Source link

Related posts

ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలివే!-visakhapatnam news in telugu andhra university released ap set 2024 notification important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఫిర్యాదులు.. గొడవలు మొదలు

Oknews

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహ‌త్య-భ‌య‌ప‌డి నిందితుడు ఆత్మహ‌త్యయ‌త్నం-guntur minor girl suicide youth harasser on love later attempted suicide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment