ఏర్పాట్లు పూర్తి….
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ పులివెందుల ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం సిఎం పర్యటించే ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్,పరిశీలించారు. వైఎస్సార్ మెడికల్ కళాశాల, కళాశాలలోని భవనాలను పరిశీలించారు. బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, మినీ సెక్రటేరియట్ భవనాన్ని, వైఎస్సార్ సర్కిల్ బోలేవార్డు షాపింగ్ కాంప్లెక్స్ గాంధీ సర్కిల్, ఉలిమెల్ల లే క్ ఫ్రంట్, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్ లిమిటెడ్ ఇండస్ట్రీని, సంయుగ్లాస్ ఇండస్ట్రీని వారు పరిశీలించారు.