Andhra Pradesh

పర్యాటకానికే రుషికొండ భవనాలు..!ఆదాయ మార్గాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్-rushikonda buildings for tourism chandrababu govt focus on income streams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆదాయ మార్గంగానే….

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ నిర్ణయించడంతో రుషికొండ భవనాలను ఏమి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోఈ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా వచ్చాయి. అయితే విశాఖపట్నం వంటి కాస్మోపాలిటిన్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటిని నిర్వహించనుంది.



Source link

Related posts

IIFT Kakinada Admissions: ఐఐఎఫ్‌టి కాకినాడలో ఇంటిగ్రేటెడ్ బిబిఏ-ఎంబిఏ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్..

Oknews

AP Politics: రెండు కుటుంబాలు…నాలుగు పార్టీలు…ఏపీలో రాజకీయాలు అంతే

Oknews

“మద్యం.. మల్లాది.. నిర్దోషి”.. కల్తీ మద్యం కేసు నుంచి వైసీపీ ఎమ్మెల్యేకు విముక్తి-ycp mla acquitted from adulterated liquor case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment