Uncategorized

ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి-rajahmundry nara bhuvaneswari hunger strike on tdp chief chandrababu illegal arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Nara Bhuvaneswari : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసగా గాంధీ జయంతి రోజు టీడీపీ సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు టీడీపీ నారా భువనేశ్వరి, లోకేశ్, టీడీపీ శ్రేణులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాయి. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, దిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు 8 గంటలపాటు టీడీపీ నేతలు నిరాహార దీక్ష చేశారు. లోకేశ్, టీడీపీ ఎంపీలతో పాటు కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దిల్లీలో లోకేశ్ సత్యమేవ జయతే దీక్షకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు దిల్లీలోని తెలుగు సంఘాలు, దిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు.



Source link

Related posts

ఏపీఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సభలో ఉద్రిక్తత-ap assembly sessions live news updates 21 september 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Police Notices For PK: రాళ్లదాడి అంటూ పవన్ వ్యాఖ్యలపై పోలీసుల నోటీసులు

Oknews

Amaravati Assigned Lands : మరోసారి తెరపైకి అమరావతి అసైన్డ్ భూముల కేసు

Oknews

Leave a Comment