Andhra Pradesh

బాబు కోసమే పక్క రాష్ట్రాల స్టార్‌ కాంపెయినర్లు..YSజగన్‌-jagan accused that star campaigners are coming from neighboring states only for chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏ మంచి చేయకుండా మోసాలు చేసినా, చంద్రబాబును భుజాన ఎత్తుకునేందుకు స్టార్ కాంపెయినర్లు ఉన్నారని ఎధ్దేవా చేశారు. వాళ్లందరికి పక్క రాష్ట్రంలో ఇళ్లు, సంసారాలు ఉంటాయని, దత్తపుత్రుడు ఒక స్టార్‌ కాంపెయినర్‌ అయితే, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు వదిన మరో స్టార్‌ కాంపెయినర్‌ అని, పక్క పార్టీలోకి వెళ్లి మరో స్టార్ కాంపెయినర్‌గా ఉన్నారని జగన్‌ ఆరోపించారు.



Source link

Related posts

Ys Jagan Protest: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్, జంతర్‌మంతర్‌లో ఆందోళన, అఖిలేష్ యాదవ్ మద్దతు

Oknews

గ‌తేడాదిలో అమెరిక‌న్లైన ఇండియ‌న్స్ 60 వేల మంది!

Oknews

Ratha Sapthami at Tirumala : తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు – ఈవో కీలక ఆదేశాలు

Oknews

Leave a Comment