Andhra Pradesh

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల-name change to mudagada padmanabha reddy release of ap government gazette ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Mudragada ‍Name Change: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సవాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని సవాలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని సవాలు చేశారు. 



Source link

Related posts

ప్రత్యేక హోదాపై బీహార్ కు నో చెప్పిన కేంద్రం, ఏపీకి హోదా లేనట్లేనా?-delhi union govt clarifies no special category status to bihar andhra demand may backdrop ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Chandrababu: ఇలాగే పుట్టి ఇలాగే పోకూడదు.. సమాజంలో ప్రతి కులం ఆర్ధికంగా ఎదగాలన్న చంద్రబాబు

Oknews

చంద్రబాబు వదిలిన బాణం షర్మిల, వైఎస్ ఆస్తుల కోసమే కొత్త అవతారం- మంత్రి రోజా-tirupati news in telugu minister rk roja fires on ys sharmila supports chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment