Andhra Pradesh

రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం-amaravati news in telugu ap govt shakatam got third place in republic day parade ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కార్పొరేట్ విద్యకు పోటీగా

“విద్య అనేది పిల్లలకు ఇవ్వగల ఆస్తి, విద్య రంగంలో వెచ్చించే ఖర్చు అంతా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడి అవుతుంది” అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.



Source link

Related posts

మళ్లీ విధుల్లోకి తీసుకోండి, సీఎం చంద్రబాబుకు వాలంటీర్లు వినతి- మంత్రుల రియాక్షన్ ఇదీ!-ap volunteers requests cm chandrababu reappoint ministers reactions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పెడనలో వారాహి యాత్రపై రాళ్ల దాడికి వైసీపీ కుట్ర, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు-machilipatnam janasena chief pawan kalyan sensational comments on ysrcp trying to stone pelting in pedana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

విశాఖకు సిఎం జగన్.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ముగింపు వేడుకలు…-cm jagan to visakha adudam andhra sports competition closing ceremony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment