Actress

రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్-cm jagan mohan reddy visit train accident victims in vizianagaram hospital ,ఫోటో న్యూస్


(5 / 5)

బాధితులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని జగన్ చెప్పారు. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పరామర్శ తర్వాత…  ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ వ్యూ నిర్వహించారు.



Source link

Related posts

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నప‌న తిరుమంజ‌నం

Oknews

Lucky Zodiac Signs : సూర్యభగవానుడితో ఈ రాశుల వారికి అదృష్టం.. డబ్బులు కూడా

Oknews

జైనాబ్ అబ్బాస్‌కు, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌కు మధ్య గొడవేంటి? వైరల్ అవుతున్న పాత ట్వీట్-zainab abbas vs babar azam old tweet going viral amid zainab deported from india news ,ఫోటో న్యూస్

Oknews

Leave a Comment