శుక్ర,శని,ఆదివారాల్లో విశాఖ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467) కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.విశాఖపట్నం – విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిచే డబుల్ డెక్కర్ (22701) రైలును 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. శుక్ర,శనివారాల్లో తిరుగు ప్రయాణమయ్యే డబుల్ డెక్కర్ రైలు కూడా అందుబాటులో ఉండదని పేర్కొన్నాయి.