Actress

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం


(3 / 9)

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.



Source link

Related posts

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?-varun tej lavanya tripathi pre wedding celebrations at chiranjeevi home ,ఫోటో న్యూస్

Oknews

విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..

Oknews

ఫొటోలు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..-aditi rao hydari stunning look in jumpsuit check pictures ,ఫోటో న్యూస్

Oknews

Leave a Comment