Telangana

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు… వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు…-nia searches in many places in hyderabad at the same time ,తెలంగాణ న్యూస్



మహారాష్ట్ర పూణే పోలీసులు నమోదు చేసిన కేసులో రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావుకు వేణుగోపాల్ అల్లుడు అవుతారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిమాయత్‌ నగర్‌, ఎల్‌బి నగర్‌లోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి.



Source link

Related posts

బీఆర్ఎస్‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Oknews

Harish Rao expressed his displeasure over the repeated mention of Match Box in the Assembly | Telangana Assembly Harish Rao : పదే పదే అగ్గిపెట్టే ముచ్చట

Oknews

Tollywood Drugs Case : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు – ఆరు కేసులు కొట్టివేత!

Oknews

Leave a Comment