Telangana

11 ఏళ్ల చిన్నారి కడుపులో వెంట్రుకలు, ఖమ్మం హాస్పిటల్ లో అరుదైన చికిత్స-khammam pulse hospital doctors rare surgery remove hair from girl stomach ,తెలంగాణ న్యూస్



ట్రైకోఫేజియాపాప కడుపులో దాదాపు 25 cm పొడవు 10 cm వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు.. దీనిని ట్రైకోఫేజియా (Trichophagia) అంటారని డాక్టర్ అన్వర్ తెలిపారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ (trichobezoar) అంటారని వివరించారు.



Source link

Related posts

BRS MLA Lasya Nandita Died due to Severe Head Injury says in postmortem

Oknews

ఆప్ నేతలకు రూ.100 కోట్లు, లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర- ఈడీ ప్రకటన-hyderabad ed announcement on brs mlc kavitha arrest delhi liquor scam ,తెలంగాణ న్యూస్

Oknews

కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu ts assembly krishna water discussion cm revanth reddy criticizes kcr ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment