Health Care

13వ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన పాప్ సింగర్..


దిశ, ఫీచర్స్ : హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రేమజీవితం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే ఈ సారికూడా వార్తల్లో నిలిచింది. కోచెల్లా 2024కి కొత్త మెరుపు వచ్చింది. టేలర్ స్విఫ్ట్, ఆమె ప్రియుడు ట్రావిస్ కెల్సీతో కలిసి VIP స్టాండ్‌లో కనిపించింది. అంతే కాదు పాప్ సూపర్ స్టార్ బ్లీచర్స్ ట్యూన్‌లో తన సిగ్నేచర్ స్టెప్పులను ప్రదర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియో కాలిఫోర్నియాలోని ఇండియోలో జరిగిన ఒక ఈవెంట్ లో తీసింది. టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సే శనివారం కోచెల్లాలో జాక్ ఆంటోనాఫ్ బ్యాండ్ బ్లీచర్స్ ప్రోగ్రాంలో కనిపించారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్విఫ్ట్ ఒక మ్యూజిక్ ప్రోగ్రాంలో రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే కెల్సే టేలర్ స్విఫ్ట్ 13వ బాయ్‌ఫ్రెండ్. ఇంతకు ముందు ఆమె 12 మందితో డేటింగ్ చేసింది.





Source link

Related posts

ఎండలు మండిపోతున్నాయి.. పొట్టలో చల్లగా ఉండాలంటే ఈ ఫుడ్ ఆరగించాల్సిందే.. !

Oknews

ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

Oknews

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ తర్వాత బ్రేకప్‌పై సంచలన తీర్పు

Oknews

Leave a Comment