Telangana

15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష-hyderabad crime news minor molestation case nampally court 20 years imprisonment to culprit ,తెలంగాణ న్యూస్


అసలేం జరిగింది?

మాణిక్యరావు బాలిక ఫొటోలు, వీడియోలు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు అమ్మమ్మ తెలిపింది. లైంగిక వేధింపుల గురించి బయటపెడితే తండ్రిని, సోదరుడిని చంపేస్తానని మాణిక్ రావు బెదిరించినట్లు తనతో చెప్పేది అని బాధితురాలు అమ్మమ్మ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు… బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసి మాణిక్ రావు పై POCSO చట్టం కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.



Source link

Related posts

Money Rules Financial Rules Changing From 01 April 2024 From Nps To Epfo

Oknews

IRCTC Kashmir Tour : భూతలస్వర్గం ‘కశ్మీర్’ లో 6 రోజులు

Oknews

Raja Singh Suspension Lifted : రాజాసింగ్ ఈజ్ బ్యాక్…? గోషామహల్ సీటు మళ్లీ ఆయనకేనా?

Oknews

Leave a Comment