(3 / 5)
అప్డేటెడ్ హారియర్, సఫారీలో వర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్లైట్స్, కొత్త ఫ్రెంట్, రేర్ బంపర్స్, సరికొత్త అలాయ్ వీల్ డిజైన్ వంటివి చూడొచ్చు. ఇల్యుమినేటెడ్ లోగోతో కూడిన సరికొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటివి రావొచ్చు.