Telangana

21 రోజుల్లో రూ.412 కోట్ల మార్క్- తెలంగాణలో సీజ్ చేసిన నగదు, బంగారం లెక్కలివే!-telangana assembly election total rs 412 crore worth of cash gold seized after election code ,తెలంగాణ న్యూస్


నిన్న ఒక్క రోజే రూ.4.17 కోట్లు విలువ చేసే మద్యం స్వాధీనం

ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటి వరకు రూ.165 కోట్ల విలువ చేసే 251 కిలోల బంగారం, 1080 కిలోల వెండి, వజ్రం, ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.4.17 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా ఇప్పటి వరకు మొత్తం రూ.40 కోట్లు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ఏజెన్సీలు ఇప్పటి వరకు 80 కిలోల గంజాయి,115 కిలోల ఎన్డీపీఎస్ ను స్వాధీనం చేసుకోగా ఇప్పటి వరకు రాష్ట్ర అధికారులకు 1,041 కిలోల ఎన్డీపీఎస్, 5,163 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.22 కోట్లు. వీటితో పాటు 1.56 కేజీల సన్న బియ్యం, ఇతర వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



Source link

Related posts

Suspicious Death: రెండు రోజుల క్రితం అదృశ్యం.. చెరువులో శవం ప్రత్యక్షం

Oknews

Navy Radar Station : భారత నేవీ కీలక స్థావరంగా తెలంగాణ, దామగూడెంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు

Oknews

Asaduddin owaisi gives clarity over alliance with Congress

Oknews

Leave a Comment