Andhra Pradesh

24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు-chandrababu naidus remand is extended for another three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాబును విచారించారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని బాబు న్యాయమూర్తికి తెలిపారు. నా బాధ, ఆవేదనంతా అదేనని చెప్పారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న చంద్రబాబు వివరించారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని జడ్జి తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని చంద్రబాబుకు జడ్జి బదులిచ్చారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. రిమాండ్ ను శిక్షగా భావించొద్దని, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అన్నారు.



Source link

Related posts

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు-amaravati news in telugu ap educational department extended sankranti holidays upto january 22nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Dasara Holidays : ఏపీ దసరా సెలవుల్లో మార్పు, కారణం ఇదే!

Oknews

AP DGP Convoy: ఇంతలో ఎంత మార్పు.. డీజీపీకి గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్‌ రద్దు..

Oknews

Leave a Comment