Andhra Pradesh

5 నుంచి పెద్దాపురం మ‌రిడ‌మ్మ ఉత్స‌వం… 37 రోజుల పాటు జాత‌ర‌కు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు


జాగ‌ర‌ణ ఉత్స‌వం..

ర‌థ‌ంపై శ్రీ మ‌రిడ‌మ్మ‌ వారి దివ్యరూప ఉత్స‌వ‌మూర్తిని విద్ద్యుద్దీపాలంక‌ర‌ణ‌తో సుంద‌రంగా అల‌ంకరిస్తారు. దేవ‌స్థానం వారి ప‌ది గ‌ర‌గ‌ల‌తో గ‌ర‌గ‌ల నృత్యం చేస్తారు. శ్రీ‌దేవి గ‌ర‌గ నాట్య బృంద‌ం, పేప‌కాయ‌ల‌పాలెం వారిచే గ‌ర‌గ‌ నాట్యం (మ‌హిళ‌లు) చేస్తారు. సామర్ల‌కోట వారిచే కేర‌ళ డ్ర‌మ్స్ కార్య‌క్ర‌మం ఉంటుంది. అఘోర వేషాల కార్య‌క్ర‌మం కూడా ఉంటుంది. నాద‌స్వ‌రం, త‌ప్పెట‌గుళ్లు, శూలాల సంబ‌రం, కాళికాదేవి వేషాలు, పొడువుకాళ్లు, బుట్ట‌బొమ్మ‌లు, కాంతారా వంటి కార్య‌క్ర‌మాలు ఉంటాయి. జాత‌ర స‌మ‌యంలో అమ్మ‌వారి కాల‌క్షేప మండ‌పంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.



Source link

Related posts

Hyderabad Capital: వైసీపీ కొత్త పల్లవి… ఇంకొన్నాళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న వైవీ.సుబ్బారెడ్డి

Oknews

ఏపీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..-notification released for admissions in fine arts courses in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP POLYCET 2024 : ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

Oknews

Leave a Comment