Uncategorized

Nara Lokesh: బుధవారం నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్న నారా లోకేష్‌



Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేష్‌ గత వారమే  తిరిగి రావాల్సి ఉన్నా కోర్టు పిటిషన్ల నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు.  నేడో రేపో సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందనే ఆలోచనతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 



Source link

Related posts

ఏపీలో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు, మూడో విడత లేనట్టే..-spot admissions have started in engineering colleges and there is no counseling for the third phase ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Why AP Needs Jagan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగనే ఎందుకు కావాలి కార్యక్రమం

Oknews

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల, టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం-rajahmundry tdp chief chandrababu released central jail on bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment