Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేష్ గత వారమే తిరిగి రావాల్సి ఉన్నా కోర్టు పిటిషన్ల నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు. నేడో రేపో సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందనే ఆలోచనతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు.
Source link
previous post
next post