Uncategorized

కృష్ణా వారధి నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు-a woman attempted suicide by jumping from the krishna bridge police saved her ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తాడేపల్లి ఎస్సై రమేష్‌తో పాటు నైట్ పెట్రోలింగ్ పోలీసులు స్వయంగా స్ట్రెచర్‌పై బాధితురాలిని కిలోమీటర్‌ పైగా నదిలో మోసుకుంటూ బయటకు తీసుకు వచ్చారు. విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణానది దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పున విస్తరించి ఉంటుంది. తాడేపల్లి ట్రాఫిక్ పోస్ట్‌ సమీపంలో 108 అంబులెన్స్‌ను ఉంచి అక్కడి వరకు బాధితురాలిని తీసుకు వచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య కు ప్రయిత్నించిన మహిళను విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ గా గుర్తించారు. పోలీసులు స్పందించిన తీరును స్థానికులు అభినందించారు.



Source link

Related posts

విశాఖలో సిఎంఓ భవనాల ఎంపిక కొలిక్కి వచ్చినట్టే-the selection of suitable buildings for setting up the offices of the chief minister in visakha has come to an end ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CM Jagan Delhi Tour : సీఎం జగన్ ఢిల్లీ టూర్… కేంద్రమంత్రులతో భేటీ

Oknews

పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై కేసు నమోదు!-rajahmundry police filed case on ysrcp leader posani krishna murali objectionable comments on pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment