Uncategorized

చంద్రబాబుకు మరో షాక్..! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి-acb court approves pt warrant in ap fibernet case on chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Fibernet Case Updates: స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు… మరో షాక్ తగిలింది. ఫైబర్‌ నెట్‌ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 లోపు కోర్టులో హాజరుపర్చాలని పేర్కొంది.



Source link

Related posts

వసూళ్లే కాని రశీదులు ఉండవు, ఏపీలో ఎక్కడైనా అంతే అంటున్న సచివాలయ ఉద్యోగులు-garbage tax collection has become a headache for people in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CMO Visakha Shifting: డిసెంబర్‌ కల్లా విశాాఖ వచ్చేస్తానన్న సిఎం జగన్

Oknews

టీడీపీ శ్రేణుల్లో హైటెన్షన్- రేపే చంద్రబాబు పిటిషన్లపై కీలక తీర్పులు!-tdp chief chandrababu bail custody quash petition in acb high court supreme court verdicts on october 9th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment