Uncategorized

Bad Teacher:విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి,బిడ్డకు జన్మనిచ్చిన బాలిక


బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం ఘటన వివరాలను వెల్లడించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Source link

Related posts

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

Oknews

ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీకి నో పర్మిషన్, గరికపాడు వద్ద పోలీస్ పికెటింగ్-it employees car rally from hyderabad to rajahmundry to protest on chandrababu arrest police denied permission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రెవిన్యూ ఉద్యోగులపై ప్రోటోకాల్ ఖర్చుల భారంపై ఉద్యోగుల సంఘం ఆగ్రహం-the employees union is angry over the burden of protocol costs on revenue employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment