బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం ఘటన వివరాలను వెల్లడించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.