Andhra Pradesh

మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు, ఏపీ పాలిటిక్స్ పై బాలయ్య పవర్ ఫుల్ పంచ్ లు-unstoppable with nbk balakrishna political satires on ap situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఎవడు ఆపుతాడో చూద్దాం

‘మా మాట సుపరిచితం, మా బాట సుపరిచితం… మేము ఏంటో మా వాళ్లేంటో, మా వెంట ఉండే మీకు సదా నమ్మకం’ అంటూ బాలయ్య షో ప్రారంభించారు. రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు అన్నారు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం, చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం, మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుందని బాలయ్య అన్నారు. ఈ షోలో బాలయ్య తన పంచ్ డైలాగులతో రాజకీయ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు. ‘మేము తప్పు చేయలేదని మీకు తెలుసు. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు… మేము మీకు తెలుసు. మా స్థానం మీ మనసు. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం… ఎవడు ఆపుతాడో చూద్దాం’ అని బాలకృష్ణ అన్నారు.



Source link

Related posts

KTR On Jagan : జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Oknews

AP DSC Free Coaching : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ – ఫ్రీగా డీఎస్సీ కోచింగ్, ఫైల్ పై మంత్రి తొలి సంతకం

Oknews

టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైసీపీ చీటింగ్ టీమ్- చంద్రబాబు-tadepalligudem news in telugu tdp chief chandrababu criticizes cm jagan ysrcp cheating team ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment