Sports

Eng Vs SA World Cup 2023 Highlights



By : ABP Desam | Updated : 21 Oct 2023 09:50 PM (IST)

డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ మీద సౌతాఫ్రికా 229 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 400 పరుగుల టార్గెట్ చేజింగ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లందరూ షుగర్ ఉన్నట్టు పెవిలియన్ కు క్యూ కట్టారే తప్ప, రెండు వికెట్లు పడ్డ తర్వాత కనీసం ప్లాన్ బీ అమలు చేయాలన్న ఆలోచనే రాలేదు. 84 పరుగులకే 7 వికెట్లు పోయాయి. అయినా సరే 170 దాకా లాక్కొచ్చి నెట్ రన్ రేట్ మరీ తగ్గిపోకుండా చూసుకున్నారు.



Source link

Related posts

KKR vs LSG Match Highlights | KKR vs LSG Match Highlights | లక్నోపై కోల్ కతా 8వికెట్ల తేడాతో ఘన విజయం | IPL 2024

Oknews

South Africa Pacer Kwena Maphaka Becomes First Bowler To Take Three 5 Wicket Hauls In History Of U19 World Cup

Oknews

WPL Points Table 2024 Mumbai Indians At Top With 6 Points

Oknews

Leave a Comment