Uncategorized

Karnataka Tragic Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, 13మంది ఏపీలోని గోరంట్ల వాసుల దుర్మరణం



Karnataka Tragic Accident: చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని గోరంట్లకు చెందిన కుటుంబం కొన్నాళ్లుగా బెంగుళూరులో ఉంటున్నట్లు గుర్తించారు. 



Source link

Related posts

Tirumala Brahmotsavalu: వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Oknews

Jagan Strategy: చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించినట్టేనా?

Oknews

చంద్రబాబుకు మరో షాక్..! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి-acb court approves pt warrant in ap fibernet case on chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment