Uncategorized

Karnataka Tragic Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, 13మంది ఏపీలోని గోరంట్ల వాసుల దుర్మరణం



Karnataka Tragic Accident: చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని గోరంట్లకు చెందిన కుటుంబం కొన్నాళ్లుగా బెంగుళూరులో ఉంటున్నట్లు గుర్తించారు. 



Source link

Related posts

చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి- పవన్ కల్యాణ్-vijayawada janasena chief pawan kalyan says crores of people waiting for chandrababu bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ యూనివర్సిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్!-ap universities 3282 teaching posts notification released on october 20th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం-support prices of agricultural products announced by ap govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment