Andhra Pradesh

ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ.. A2గా చంద్రబాబు పేరు-ap cid investigation on sand irregularities during chandrababu regime ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP CID On Sand Irregularities : చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది. APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా… ఇందులో A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని A4గా దేవినేని ఉమాతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. మైన్స్ అధికారుల ఫిర్యాదుపై FIR నమోదు చేసింది సీఐడీ. ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.



Source link

Related posts

AP TET 2024 Alert: ఏపీ టెట్‌ 2024 పరీక్షకు హాజరవుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి…

Oknews

హస్తిన చేరుతున్న ఏపీ రాజకీయం, పొత్తుపై ప్రకటన వస్తుందా?-amaravati news in telugu pawan kalyan meets chandrababu discussion on delhi tour alliance with bjp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Govt Jobs 2024 : నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు

Oknews

Leave a Comment