Andhra Pradesh

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు-amaravati news in telugu ap educational department extended sankranti holidays upto january 22nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. జనవరి 22న స్కూల్స్ తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.



Source link

Related posts

బాలకృష్ణ ఇద్దర్ని కాల్చేస్తే పురందేశ్వరి వైఎస్ కాళ్లపై పడ్డారు- పోసాని సంచలన వ్యాఖ్యలు-vijayawada ysrcp leaders posani krishna murali sensational comments on bjp chief purandeswari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

Oknews

Minister Lokesh : నిమ్మ‌రసం పేరుతో రూ. 28 ల‌క్ష‌లు దోచేశారు..! దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్..?

Oknews

Leave a Comment