Telangana

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… ఈ ఏడాది నోటిఫికేషన్ వచ్చేసింది-ambedkar open university online admission applications for jan 2024 session ,తెలంగాణ న్యూస్



కోర్సులు ఇవే…డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. జనవరి 31,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.



Source link

Related posts

V Prakash About BRS Party | V Prakash About BRS Party |పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ చీలిపోయే ప్రమాదముంది

Oknews

మీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు చెల్లించారా..? లేదా..? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్-traffic pending challan discount offer closed today in telangana ,తెలంగాణ న్యూస్

Oknews

Holi celebrations in Telugu states Political leaders also participated | Holi Celbrations: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు

Oknews

Leave a Comment