Andhra Pradesh

ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!-check here for complete details along with the route maps to papikondalu trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పాపికొండల మధ్య గోదావరి నదీ ప్రవాహం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో పాపికొండల అందాలు వర్ణించలేనంత ముచ్చట గొలుపుతాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకు రాల్చవు. ఇది అత్యంత ప్రశాంతమైన,సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి కొండలు, జల పాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు. ఈ కొండల్లో నెలవైన దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండ చిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగు బంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం నివాసం ఉంటున్నాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు సైతం ఉన్నాయి.



Source link

Related posts

AP Rains : ఏపీపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, మరో మూడు రోజులు భారీ వర్షాలు

Oknews

ఏపీ సెట్ హాల్ టికెట్లు విడుదల, ఏప్రిల్ 28న ఎగ్జామ్-ap set 2024 hall ticket exam date april 28th admit card download process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APTS Weather Updates: మన్యంలో వడ గాల్పులు.. తెలంగాణ భగభగలు.. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Oknews

Leave a Comment