Andhra Pradesh

YS Sharmila Deeksha in Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష


ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి… ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.



Source link

Related posts

ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు-amaravati news in telugu high court orders 4 week gap between dsc tet exams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం, హింసను అరికట్టేందుకు పోలీసుల ప్రయత్నం!-kurnool devaragattu bunny utsavam 2023 police effort to reduce violence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వైసీపీపై విమర్శల ఎఫెక్ట్, వైఎస్ షర్మిల భద్రత కుదింపు-కాంగ్రెస్ ఆరోపణ-amaravati news in telugu ap congress chief ys sharmila security decreased congress alleged ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment