Andhra Pradesh

YS Sharmila Deeksha in Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష


ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి… ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.



Source link

Related posts

ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్- రేపు ఫైనల్ కీ, మార్చి 14న ఫలితాలు విడుదల-amaravati news in telugu ap tet 2024 final key results released download procedure ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

శ్రీకాకుళంలో కడప రెడ్లు… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు-kadapa reddys in srikakulam minister dharmanas sensational comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు పొడిగింపు-amaravati news in telugu ctet 2024 application last date extended upto april 5th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment