Telangana Cabinet Decisions: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 గ్యారెంటీల అమలుకు ఆదివారం కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, తెలంగాణ వాహన నెంబర్ ప్లేట్లను TS నుంచి TGగా మార్చాలని నిర్ణయించింది.
మరిన్ని చూడండి