Latest NewsTelangana

12 IPS officers transferred in Telangana


IPS Transfer in Telangana: హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌-2 ఐజీగా సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్థానంలో తరుణ్‌ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీగా జోయల్‌ డేవిస్‌కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. 

 

మరిన్ని చూడండి



Source link

Related posts

నందమూరి, అక్కినేని ఫ్యామిలీస్ పై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Oknews

Ayodhya Ram Mandir Is it Benefit to BJP అయోధ్య.. బీజేపీకి మైలేజ్ తెస్తుందా..

Oknews

‘రైతుబంధు’ రాలేదా..? ఈ తేదీలోపు మీ ఖాతాల్లో జమ కానున్న డబ్బులు! తాజా అప్డేట్ ఇదే-latest key update about the deposit of rythubandhu scheme funds to farmers ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment