Telangana

రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపోతాయ్- కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్-nalgonda news in telugu brs meeting kcr says final fight of krishna river water shares ,తెలంగాణ న్యూస్



కాంగ్రెస్ పై ఫైర్కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వడం చేతకావడంలేదన్నారు. రైతు బంధు అడిగినందుకు రైతులను చెప్పుతో కొట్టమని ఓ మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గుండెల్రా మీరు? కండ కావరమా? కళ్లు నెత్తికెక్కినయా? అని మండిపడ్డారు. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాని, అవి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయన్నారు. రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపడతాయ్ అన్నారు.



Source link

Related posts

Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు

Oknews

తెలంగాణ ఈఏపీసెట్‌ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఫ్రీగా ఇలా ‘మాక్‌ టెస్టులు’ రాసుకోవచ్చు-ts eapcet 2024 mock tests can be written for free see these direct links ,తెలంగాణ న్యూస్

Oknews

Kumbam Anil Kumar Reddy : మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రసవత్తరంగా భువనగిరి పాలిటిక్స్!

Oknews

Leave a Comment