Telangana

మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు.. కాగ్ నివేదికలో చేదు నిజాలు.. 2019లోనే భారీ నష్టం



మేడిగడ్డకు 2019లోనే భారీ నష్టంప్రాజెక్ట్ లింక్ -1లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మూడు కొత్త బ్యారేజీలు నిర్మించారు. ఆగస్టు 2016లో పనులు మొదలవగా, జూన్ 2019 నాటికి ఈ మూడు బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీని 80,000 క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అన్నారం బ్యారేజీని 65,000 క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీని 57,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో నిర్మించారు. బ్యారేజీల డిజైన్లు, వాటికి సంబంధించిన ఇతర నిర్మాణాలు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్(ఐ అండ్ క్యాడ్) డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. 



Source link

Related posts

TS DSC 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

Oknews

CM KCR on Money Flow in Elections : తెలంగాణ ఎన్నికల్లో డబ్బుల మూటలంటూ కేసీఆర్ కామెంట్స్ | ABP Desam

Oknews

Mother Suicide with her children due to family disputes in Mahabubabad district | Mahabubabad District: ఇద్దరు ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు

Oknews

Leave a Comment