PM Modi On Medaram: మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు Wishesతెలిపారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు.
Source link