Telangana

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం…ఏడుగురికి తీవ్ర గాయాలు-three people died in a fatal road accident in medak ,తెలంగాణ న్యూస్



ఒకరి పరిస్థితి విషమం, మిగతా వారికీ తీవ్ర గాయాలు ….ఈ ప్రమాదంలో బైక్ పైన వెళ్తున్నముక్కర ఐలయ్య, కట్ట రవి,కారులో ఉన్న జక్కలి మమత అక్కడికక్కడే మృతి చెందారు. కారు లో ఐదుగురు పిల్లలు,నలుగురు పెద్దవారు ఉన్నారు. మమత మృతిచెందగా,బావమరిది బాబురాజు పరిస్థితి విషమంగా ఉంది.



Source link

Related posts

The Hyderabad Meteorological Center Has Predicted Heavy Rains In Telangana For The Next Three Days

Oknews

Warangal : ప్రయాణిస్తున్న కారుపై కూలిన ధాన్యం బస్తాలు – ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Oknews

five people died in severe road accidents in suryapeta and warangal | Telangana News: ఘోర ప్రమాదాలు

Oknews

Leave a Comment