Andhra Pradesh

AP Govt Jobs 2024 : ఏపీ ఉపాధి, శిక్షణ శాఖలో 71 ఉద్యోగ ఖాళీలు


జోన్ల వారీగా పోస్టులు – జోన్ -1లో ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు చూస్తే డ్రెస్ మేకింగ్- 01, మెషినిస్ట్- 01. ఫిట్టర్- 2, కార్పెంటర్- 1,వెల్డర్- 01 పోస్టు ఉంది. ఇక జోన్ 2లో చూస్తే ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01, టర్నర్- 03,మెషినిస్ట్- 01, మెకానిక్ డీజిల్- 1, ఫిట్టర్- 1, మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్ 3లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02, ఫిట్టర్- 01 పోస్టులు ఉండగా… జోన్ 4 లో 54 ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.



Source link

Related posts

BSNL Connections: ల్యాండ్‌ లైన్‌ ఫోన్లకు మంగళం.. బలవంతంగా తొలగిస్తున్న BSNL.. ఇకపై ఫైబర్ కనెక్షన్లే దిక్కు…

Oknews

Mylavaram TDP : మారుతున్న 'మైలవరం' రాజకీయం… టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత, దేవినేని ప్లేస్ మారబోతుందా..?

Oknews

AP IIIT Admissions 2024 : ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు – ఈనెల 11న జనరల్‌ కౌన్సెలింగ్‌ జాబితా విడుదల

Oknews

Leave a Comment