జోన్ల వారీగా పోస్టులు – జోన్ -1లో ట్రేడ్‌ల వారీగా ఖాళీలు చూస్తే డ్రెస్ మేకింగ్- 01, మెషినిస్ట్- 01. ఫిట్టర్- 2, కార్పెంటర్- 1,వెల్డర్- 01 పోస్టు ఉంది. ఇక జోన్ 2లో చూస్తే ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01, టర్నర్- 03,మెషినిస్ట్- 01, మెకానిక్ డీజిల్- 1, ఫిట్టర్- 1, మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్ 3లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02, ఫిట్టర్- 01 పోస్టులు ఉండగా… జోన్ 4 లో 54 ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.