Andhra Pradesh

ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్చండి, హైకోర్టు కీలక ఆదేశాలు-amaravati news in telugu high court orders 4 week gap between dsc tet exams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు.



Source link

Related posts

అసెంబ్లీలో రఘురామతో చేతులు కలిపిన జగన్, రోజూ అసెంబ్లీకి రావాలన్న RRR, చూస్తారుగా అంటూ జగన్ రిప్లై-jagan who joined hands with raghurama in the assembly replied that rrr should come to the assembly every day he will ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పర్యాటకానికే రుషికొండ భవనాలు..!ఆదాయ మార్గాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్-rushikonda buildings for tourism chandrababu govt focus on income streams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపు-andhrapradesh assembly budget session will start from july 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment