Andhra Pradesh

ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, రెస్పాన్స్ షీట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap tet 2024 exam response sheet released download process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువు

ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.



Source link

Related posts

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంవో సీరియస్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు-visakhapatnam red sand hills illegal excavation ap cmo orders inquiry submit report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తప్పుకున్న సవాంగ్

Oknews

CBN Challenge: జగన్‌ సభలపై చంద్రబాబు ఆగ్రహం… అభివృద్ధి, విధ్వంసాలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు…

Oknews

Leave a Comment