Telangana

రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి!-secunderabad news in telugu rrb technician notification released apply important dates ,తెలంగాణ న్యూస్



వయో పరిమితిఅభ్యర్థుల వయోపరిమితి జులై 1,2024 నాటికి టెక్నీషియన్(RRB Technician Postas Age limit ) గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు మించకూడదు. గ్రేడ్-3 ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు వయో పరిమితి సడలింపు ఉంటుంది. అర్హులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బీ టెక్నీషియన్‌ గ్రేడ్‌ -1 సిగ్నల్‌ పోస్టులకు స్టార్టింగ్ జీతం రూ.29,200 కాగా, గ్రేడ్‌ -3 పోస్టులకు రూ.19,990 చొప్పున చెల్లిస్తారు.



Source link

Related posts

Medak Loksabha Mynampally: మెదక్ లోక్‌సభ సీటుపై మైనంపల్లి కన్ను.. టిక్కెట్ దక్కేనా?

Oknews

Telugu News Today From Andhra Pradesh Telangana 25 February 2024

Oknews

Telangana Young Woman Selected As A Junior Civil Judge In Ap | Andhra News: ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా తెలంగాణ యువతి ఎంపిక

Oknews

Leave a Comment