Andhra Pradesh

APPSC Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు


APPSC Group -1 Mains : 2018 గ్రూప్-1 పరీక్ష(APPSC Group -1 Mains) పేపర్ల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.  రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.  6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది.



Source link

Related posts

Alluri News : సంతానం కోసం భర్తకు మూడో పెళ్లి, ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలు

Oknews

Janasena Pawan Kalyan: టీడీపీ సీట్ల ప్రకటనపై పవన్ అసంతృప్తి.. పొత్తు ధర్మం పాటించాల్సిందే…

Oknews

ఆపరేషన్ శ్రీరెడ్డి ఆరంభం! Great Andhra

Oknews

Leave a Comment