Andhra Pradesh

APPSC Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు


APPSC Group -1 Mains : 2018 గ్రూప్-1 పరీక్ష(APPSC Group -1 Mains) పేపర్ల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.  రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.  6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది.



Source link

Related posts

Tirupati SVIMS : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుతో పాటు ఫెలోషిప్‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ – ఇవిగో వివరాలు

Oknews

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tirumala ttd cancelled vip break darshan for next three months due to summer rush ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం- సీఎం జగన్

Oknews

Leave a Comment