Andhra Pradesh

RGV in AP Elections : ఏపీ ఎన్నికల బరిలో ఆర్జీవీ


మరోవైపు ఈ ట్వీట్ కు సంబంధించి నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది నిజమేనా వర్మ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమేనా…? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీపై పోస్టు చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.  సందేహించేవారందరికీ చెబుతున్నాను… ‘ఐయామ్ సూపర్ సీరియస్’ అంటూ  పోస్టును వదిలారు. 



Source link

Related posts

నేడే గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల, 5 నుంచి 8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు!-amaravati news in telugu appsc group 2 screening test key will release results in 5 to 8 weeks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP ECET 2023 : ఫార్మసీ ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల – ముఖ్య తేదీలివే

Oknews

Tirumala : బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు 'SMS పే సిస్ట‌మ్‌' – తిరుమలలో సరికొత్త సేవలు

Oknews

Leave a Comment