Andhra Pradesh

RGV in AP Elections : ఏపీ ఎన్నికల బరిలో ఆర్జీవీ


మరోవైపు ఈ ట్వీట్ కు సంబంధించి నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది నిజమేనా వర్మ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమేనా…? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీపై పోస్టు చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.  సందేహించేవారందరికీ చెబుతున్నాను… ‘ఐయామ్ సూపర్ సీరియస్’ అంటూ  పోస్టును వదిలారు. 



Source link

Related posts

కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని, తెలుగు వైద్య విద్యార్థి మృతి-telugu mbbs student died in kyrgyzstan accidentally stuck in frozen water fall ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రద్దీ రోడ్లపై నేతల విగ్రహాలు పెట్టించిన ఐఏఎస్‌కు ఘన సన్మానం, బదిలీపై వెళ్లిన విజయవాడ మునిసిపల్ కమిషనర్-a great honor to the ias who put statues of leaders on busy roads ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Road Accident: భ‌ర్త కోసం ఎదురు చూస్తూ అనంత‌లోకానికి, రోడ్డుపక్కన ఉన్న తల్లీబిడ్డలపై దూసుకెళ్లిన లారీ

Oknews

Leave a Comment